నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీవ్రస్థాయిలో మండిపడింది.ఈ క్రమంలో సంబంధిత అధికారులపై వేటు వేసే అవకాశం ఉంది.
కమిషనర్ కు ఇప్పటికే విజిలెన్స్ ప్రిలిమినరి రిపోర్ట్ వచ్చింది.నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో సీఎంవోహెచ్ పై నగర మేయర్ సీరియస్ అయ్యారు.







