ఈ 2023 సంవత్సరానికి జనాలు మెచ్చిన ఫుడ్‌ ట్రెండ్స్‌ ఇవే!

మీకు తెలుసో లేదోగానీ ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా ఫుడీస్‌, హోమ్‌ చెఫ్‌లు తమ అభిమాన ఫుడ్స్‌కు ఓటు వేస్తూ వుంటారు.దాంతో అవి ఆ సంవత్సరపు ఫేవరెట్ ఫుడ్ ట్రెండ్సులో భాగమైపోతుంటాయి.

 These Are The Food Trends That People Have Appreciated For This Year 2023, 2023-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సంవత్సరానికి గాను మార్కెట్లో పేరు తెచ్చుకున్న ఫుడ్‌ ట్రెండ్స్‌ గురించి ఇక్కడ చూద్దాము.తెలంగాణాలో సైతం నూతన పదార్థాలు, మసాలా దినుసులు వాడటంతో పాటుగా అతి సులభంగా వాడే రెసిపీలను ప్రయత్నించి అద్భుత ఫలితాలను మనవాళ్ళు సాధించారు.

ఈ లిస్టులో మొదటిది చీజ్‌ ఆధారితంగా తయారయ్యేవి.ఇది విభిన్నరూపాలు, రుచులలో లభిస్తుంది.దీనిని కూరగాయలు, లేదంటే రోటీ, పుల్కాపై కూడా టాపింగ్‌ చేసుకొని తయారు చేస్తున్నారు.నాచోస్‌, చిప్స్‌, పాప్‌కార్న్‌, కాక్రాస్‌, స్పగెట్టిపై రూపంలో ఇవి లభిస్తాయి.తరువాత ఈ లిస్టులో చేరినవి మిల్లెట్స్‌ అని చెప్పుకోవచ్చు.2023ను ప్రపంచ తృణధాన్యాల సంవత్సరం జరుపుతున్నారనే విషయం విదితమే.తెలంగాణాలో తృణధాన్యాలను సూపర్‌ఫుడ్స్‌గా చెబుతుంటారు.ఈ మిల్లెట్స్‌ను ఉప్మా, దోశల రూపంలో బ్రేక్‌ఫాస్ట్‌గా వాడుతూ వుంటారు.

మన పెద్దలు వండిన వంటకాల రుచులను నేటి తరం ఆస్వాదించాలనుకుంటూ ఆ రుచులను పునః సృష్టించే పనిలో పడ్డారు.అందుకని ఈ సంవత్సరం ఇవి ఎక్కవగానే కనబడనున్నాయి.వీటిని రోటీ, బన్స్‌, పరాటా.వేటితో అయినా కలిపి తినొచ్చు.వీటిని మిక్సీ చేయడం ద్వారా ఆయా పదార్ధాలలో కలిపి తినే ప్రయత్నం చేయొచ్చు.ఈ లిస్టులో చివరగా స్నాక్ ఐటెం చేరింది.

అదే చికెన్‌ పాప్‌కార్న్‌… ఇది మీ ఊహాలకు తగినట్లే ఉంటుంది.చికెన్‌ పాప్‌కార్న్‌ సాధారణ పాప్‌కార్న్‌ మాదిరే తయారు చేసుకోవచ్చు.

వీటిని ఇన్‌స్టెంట్‌ నూడిల్స్‌, స్పగెట్టి, రైస్‌, ఓట్‌మీల్‌తో కలిపి తింటూ వుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube