శ్రీ సత్యసాయి జిల్లాలో పొదుపు సంఘాల డబ్బులు స్వాహా అయినట్లు తెలుస్తోంది.ధర్మవరం ఆంధ్రా బ్యాంకులో రూ.
కోటిని బ్యాంక్ సేవా మిత్రా శివారెడ్డి మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.మహిళా సంఘాల డబ్బులను బ్యాంకుకు చెల్లించలేదని తెలుస్తోంది.
బ్యాంక్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో శివారెడ్డి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.







