చరణ్ బర్త్ డేకి సర్ ప్రైజ్ రెడీ..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.

 Ram Charan Birthday Surprise To Fans, Ram Charan , Birthday , Tollywood, Rrr ,-TeluguStop.com

ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు.సినిమాలో సీతారామరాజు పాత్రలో చరణ్ తన నట విశ్వరూపం చూపించాడు.

ఎన్.టి.ఆర్ కి ఏమాత్రం తగ్గకుండా తన నటనతో ఆకట్టుకున్నాడు చరణ్.ఆర్.ఆర్.ఆర్ సినిమా తో చరణ్ వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మార్చి 27న ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

మార్చ్ 27 చరణ్ బర్త్ డే కాగా ఒకరోజు ముందే అంటే మార్చ్ 26 సాయంత్రమే ఆర్సీ 15 నుంచి టీజర్ వస్తుందని తెలుస్తుంది.చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీ ఇవ్వబోతున్నారట.

ఆర్సీ 15 మాత్రమే కాదు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా ఆరోజు వస్తుందని టాక్.కన్నడ డైరెక్టర్ నర్తన్ తో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలతో చరణ్ తన స్టామినా నేషనల్ వైడ్ గా సత్తా చాటనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube