ఈమధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన సైడ్ ఆర్టిస్టులు కూడా ఎక్స్పోజింగ్ చేయటంలో ఏమాత్రం తగ్గట్లేరని చెప్పాలి.ఒకరిని మించి ఒకరు అందాల ఆరబోతతో బాగా రచ్చ చేస్తున్నారు.
లేటు వయసులో ఉన్నామన్న సంగతి మర్చిపోయి.కుర్ర వయసులో ఉన్న వారిలా ప్రవర్తిస్తున్నారు.
చాలావరకు తెలుగు అమ్మాయిలే ఇలా చేస్తున్నారు.సాంప్రదాయాలను మర్చిపోయి మరి బరితెగిస్తున్నారు.
పెళ్లయి పిల్లలున్న కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతలా రెచ్చిపోతున్నారో అర్థమవుతుంది.కనీసం ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా గ్లామర్ షో చేస్తున్నారు.ఇక అందులో ఒకరు హరితేజ అని చెప్పాలి.ఈమధ్య ఈమె చేసే గ్లామర్ షో అరాచకం మామూలుగా లేదు.
తాజాగా పొట్టి నిక్కర్ వేసుకోగా ఆమెపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

బుల్లితెరపై, వెండితెరపై ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది హరితేజ.తొలిసారిగా ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.
బుల్లితెరకు మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఆ తర్వాత 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.బిగ్ బాస్ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది హరితేజ.ఇక మంచి ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సమయంలో పెళ్లి చేసుకోగా.ఒక పాపకు జన్మనిచ్చింది.ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది హరితేజ.

సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చ రచ్చ చేస్తుంది.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు తను జిమ్ లో చేసిన వర్కౌట్ వీడియోలను కూడా పంచుకుంటుంది.
ఇక తన భర్త తో చేసే రీల్స్ కూడా షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది.
గత కొన్ని రోజుల నుండి ఈమె వేషధారణ పూర్తిగా మారిపోయింది.
ఒక మంచి సంప్రదాయం ఉన్న కుటుంబమని మర్చిపోయి ఆచారాలను పక్కకు పెట్టేసి పొట్టి పొట్టి బట్టలు వేయటం మొదలు పెట్టింది.ఎప్పుడైతే ఈమె అందాల ఆరబోత మొదలుపెట్టిందో.
అప్పటినుంచి ఈమె పై ఉన్న అభిమానాన్ని వదులుకున్నారు ఫ్యాన్స్.మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడాలి అనుకోలేదు అంటూ ఆమెకు తగిలేటట్టు కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన ఫోటో పంచుకుంది.అందులో తను వేసుకున్న షర్టు బటన్స్ విప్పేసి లోదుస్తువును చూపించింది.పొట్టి నిక్కర్ వేసుకుని థైస్ అందాలు చూపించింది.ఇక ఆ ఫోటో చూసి మరోసారి అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.నీ కూతురికి కొన్న డ్రెస్ నువ్వు వేసుకున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.







