జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 144 సెక్షన్..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.ఇందులో భాగంగా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది.

 144 Section In Jayashankar Bhupalapalli District..!-TeluguStop.com

శాంతి భద్రతల దృష్ట్యా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ బహిరంగ చర్చకు అనుమతి నిరాకరించారు.ఈ క్రమంలోనే భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.

హన్మకొండలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణను కూడా గృహా నిర్భంధం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube