జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 144 సెక్షన్..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇందులో భాగంగా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది.శాంతి భద్రతల దృష్ట్యా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ బహిరంగ చర్చకు అనుమతి నిరాకరించారు.

ఈ క్రమంలోనే భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు.హన్మకొండలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణను కూడా గృహా నిర్భంధం చేశారు.

Elon Platform Overview And Key Features For UK Players