తెలంగాణకు దరిద్రం పట్టిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.గతంలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు ఉండవని కేసీఆర్ అన్నారన్న ఆయన ఇప్పుడు గల్లీకి మూడు కాలేజీలు అవే ఉంటున్నాయని తెలిపారు.
ప్రైవేట్ విద్యాసంస్థల తీరు మారాలి.ఫీజు స్ట్రక్చర్ మార్చాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ర్యాంకుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తేవడం సరికాదని తెలిపారు.







