భావనతో అలాంటి ప్రయోగమా..!

మళయాళ భామ భావన కెరీర్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.తెలుగులో కూడా ఆమెని చేసిన ఒంటరి, మహాత్మ సినిమాలతో ఇక్కడ ఆడియన్స్ కు దగ్గరైంది.

 Bhavana Lady Oriented Movie , Bhavana,mahathma,movie,ontari,producer,tollywood-TeluguStop.com

ఆమధ్య తనపై జరిగిన లైంగిక దాడి కేసుపై నేషనల్ వైడ్ గా హాట్ న్యూస్ గా మారింది భావన.ఆ తర్వాత బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

అయితే హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తుంది భావన.ఈ క్రమంలో తెలుగులో కూడా భావనకి ఛాన్స్ లు వస్తున్నాయి.

Telugu Bhavana, Mahathma, Ontari, Tollywood-Movie

ఓ నిర్మాత భావనతో ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారట.అది కాస్త బోల్డ్ గా ఉంటుందని టాక్.భావనకి తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.ఈ సినిమా తెలుగుతో పాటుగా మళయాళంలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.భావన లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం నిజమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే.

మరి భావన చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.ఇంతకీ ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube