రవితేజ గురించి బాబీ ఏంటి అలా చెప్పాడు..?

మాస్ మహా రాజ రవితేజ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉంది…ఆయన ఈ మధ్య ఏ సినిమా చేసిన ఆ సినిమా 100 కోట్లు క్రాస్ చేస్తుంది.15 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన ధమాకా,వాల్తేరు వీరయ్య రెండూ సినిమాలు కూడా 100 కోట్ల మార్క్ ను దాటాయి.అయితే వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ అయిన బాబీ ఈ సినిమా ఇంటర్వ్యూ లో భాగంగా రవితేజ గురించి మాట్లాడుతూ ఆయన తనకి మొదటి అవకాశం ఎలా ఇచ్చారో క్లారిటీ గా చెప్పారు.బలుపు సినిమాకి రైటర్ అయిన బాబీ తో రవితేజ ఒక స్టోరీ రాసుకొని రా నీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అని చెప్పాడట దాంతో బాబీ దగ్గర ఉన్న ఒక స్టోరీ తీసుకెళ్ళి రవితేజ కి చెప్పాడట బాబీ చెప్పిన స్టోరీ నచ్చిన రవితేజ మనం ఈ సినిమా చేస్తున్నాం అని బాబీ తో చెప్పాడట.

 What Did Bobby Say About Ravi Teja ,bobby , Raviteja ,mass Maha Raja Ravi Teja ,-TeluguStop.com
Telugu Bobby, Dhamaka, Massmaha, Ravi Teja, Raviteja-Movie

దాంతో చాలా సంతోషం గా బాబీ అక్కడి నుంచి వచ్చేసాడట ఇదంతా గమనించిన రవితేజ మేకప్ మ్యాన్ రవితేజ తో ఎందుకు సార్ ఆయనతో సినిమా చేయడం స్టోరీ బాగుంది అది తీసుకొని వేరే డైరెక్టర్ తో డైరెక్షన్ చేయించచ్చు కదా ఆయనకి డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు అన్నాడట దానికి రవితేజ లేదు వాడిలో డైరెక్షన్ చేసే కెపాసిటీ ఉంది, అలాగే వాడిలో నాకు ఆ కాన్ఫిడెంట్ కూడా కనిపించింది అని చెప్పాడట.చాలా రోజులకు తరువాత ఇదే విషయాన్ని రవితేజ మేకప్ మ్యాన్ మళ్ళీ బాబీ తో ఇలా చెప్పాడట నేనిలా మనకి రిస్క్ ఎందుకు సార్ అంటే లేదు బాబీ డైరెక్షన్ చేయగలడు అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అని బాబీ తో ఆ మేకప్ మ్యాన్ చెప్పాడట దాంతో రవితేజ గొప్పతనం గురించి బాబీ ఇలా ఇంటర్వ్యూ లో చెప్పాడు.అలాగే బాబీ మాట్లాడుతూ ఇప్పటికీ ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేవాణ్ణి కాదు అని చెప్పాడు…

 What Did Bobby Say About Ravi Teja ,Bobby , Raviteja ,Mass Maha Raja Ravi Teja ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube