ఈ 5 గాడ్జెట్స్ మీదగ్గర ఉంటే, మీ ఇల్లే స్మార్ట్‌ హోమ్!

ఇప్పుడు ప్రపంచమే ఓ స్మార్ట్ విలేజ్ అయిపోయిందని అనుకోవచ్చు.మార్కెట్లోకి కొత్త కొత్త గాడ్జెట్లు వచ్చి మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 With These 5 Gadgets, Your Home Is A Smart Home, Smart Gadgets, Home Gadgets, Be-TeluguStop.com

కొన్ని గ్యాడ్జెట్‌లు మన ఇంటిని స్మార్ట్ హోమ్‌లుగా మార్చేస్తున్నాయి.అవును, ఈ స్మార్ట్ పరికరాలను వాడుకొని సాధారణ ఇంటిని కూడా ఇపుడు స్మార్ట్ హోమ్‌గా మార్చుకోవచ్చు.

స్మార్ట్ లైట్ల నుండి స్మార్ట్ స్విచ్‌లు, డోర్‌బెల్స్ వంటి దాకా గాడ్జెట్‌లు మన జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి.ఇక మీరు కూడా మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవాలనుకుంటే, మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి స్మార్ట్ గాడ్జెట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Telugu Smart Gadgets, Doorbells, Gadgets, Latest, Smartlights, Tech-Latest News

వాటి సహాయంతో మీరు ఇంటి భద్రత నుండి ఇంటిని శుభ్రపరచడం వరకు ఇలా చాలా పనులను క్షణాల్లో పూర్తి చేయవచ్చు.ఫింగర్‌ప్రింట్ సెన్సార్, RFID కార్డ్, PIN, OTP సహాయంతో అవి పని చేస్తాయి.ఈ లాక్‌లు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి మరియు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.స్మార్ట్ వీడియో డోర్‌బెల్ సహాయంతో మీ ఇంటి డోర్ దగ్గర ఎవరు ఉన్నారో ఇపుడు తేలికగా తెలుసుకోవచ్చు.

ఈ డోర్‌బెల్ ఇంటర్నెట్‌కి లింక్ చేస్తుంది.ఎవరైనా తలుపు వద్దకు వచ్చినప్పుడు ఇంటి యజమాని స్మార్ట్‌ఫోన్‌కు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

Telugu Smart Gadgets, Doorbells, Gadgets, Latest, Smartlights, Tech-Latest News

అలాగే స్మార్ట్ స్విచ్ సహాయంతో, మీరు మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ఇంటి ఫ్యాన్‌లు, కూలర్‌లు మొదలైనవాటిని చిటికెలో నియంత్రించవచ్చు.మీరు ఇటువంటి యాప్ ద్వారా లేదా వాయిస్ కమాండ్ ద్వారా స్మార్ట్ బల్బ్‌ను సులభంగా ఆన్/ఆఫ్ చేయవచ్చు.ఈ బల్బులు విభిన్న రంగు ఆప్షన్స్ ని అందిస్తాయి మరియు సులభమైన నియంత్రణ కోసం ఇంటి వైఫై లేదా బ్లూటూత్‌కి కనెక్ట్ చేయబడతాయి.మీరు ఇంటిని శుభ్రం చేయడంలో అలసిపోతే లేదా ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేయడానికి మీకు సమయం లభించకపోతే మీరు రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను ఇంటికి తీసుకురావచ్చు.

ఇది ఇంటిని తక్షణమే శుభ్రపరుస్తుంది.ఇంకా ఇలాంటి సదుపాయాలెన్నో వీటివలన కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube