తెలుగు ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర నటి, వెండితెర ఆర్టిస్ట్ హరితేజ.ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
యాంకర్, డాన్సర్, యాక్టర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది హరితేజ.తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.
2007లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరు సినిమాతో వెండితెరకు పరిచయం కాగా.ఆ తర్వాత తన నటనకు ఎన్నో అవకాశాలు అందుకుంది.ఇక బుల్లితెరలో మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా.దాదాపు ఏడు సీరియల్స్ లో నటించి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.అంతేకాకుండా బుల్లితెర లో పలు షోలలో కూడా యాంకరింగ్ చేసింది.
ఇక 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
చివరికి వరకు హౌస్ లో ఉంటూ మూడవ స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కూడా నటించింది హరితేజ.ఇక ఈమెకు పెళ్లయి ఒక పాప కూడా ఉంది.
పెళ్లి తర్వాత కూడా తన నటనను మాత్రం అసలు వదులుకోలేదు.భర్త సపోర్టుతో ఇండస్ట్రీలో ఇంకా కొనసాగుతూనే ఉంది.
అంతేకాకుండా ఈ వయసులో కూడా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే హరితేజ.తన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.తీరిక సమయం దొరికితే చాలు తన కూతురితో ఆడుకుంటున్న వీడియోలను పంచుకుంటుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ వాటిని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటుంది.ఈ వయసులో కూడా ఈమె ఇలా రెడీ అవ్వడంతో చాలామంది ఈమెను విమర్శిస్తూ ఉంటారు.
ఒకప్పుడు కాస్త పద్ధతిగా కనిపించిన ఈమె తోటి ఆర్టిస్టులను చూసి తను కూడా గ్లామర్ షో చేయటానికి ముందుకు వచ్చింది.

ఒక సాంప్రదాయమైన కుటుంబానికి చెందిన ఈమె పొట్టి పొట్టి బట్టలు వేయటం వల్ల ఈమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు తనకు ఎదురయ్యే ట్రోల్స్ కు బాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది.వాటికి తగ్గట్టుగా సమాధానం ఇస్తుంది.
అంతేకానీ తను మాత్రం గ్లామర్ షో చేయటం ఏమాత్రం తగ్గించదని చెప్పాలి.ఇక అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.
వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటుంది.

అంతేకాకుండా కొన్ని టిప్స్ గురించి కూడా చెబుతూ ఉంటుంది.ఇక ఇవన్నీ పక్కకు పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోను స్టోరీ రూపంలో పంచుకుంది.అందులో తను ఒక రూమ్ లో ఉన్నట్లు కనిపించగా.
ఒక షార్ట్ డ్రెస్ వేసుకొని తన థైస్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది.అయితే ఆ డ్రెస్ ను ఒక దగ్గర నుంచి దొంగలించాను అన్నట్లుగా ఒక ఐడిని ట్యాగ్ చేసి పెట్టింది.
ఇక ఆ ఫోటో వైరల్ గా మారగా.ఇక మీరు ఎప్పటికీ మారరు అంటూ.
తన వస్త్రధారణ పై ట్రోల్స్ చేస్తున్నారు.








