టీడీపీ నేత పట్టాభి భార్య కీలక వ్యాఖ్యలు

టీడీపీ నేత పట్టాభి భార్య కీలక వ్యాఖ్యలు చేశారు.తన భర్తకు ప్రాణహాని ఉందన్నారు.

 Key Comments Of Tdp Leader Pattabhi's Wife-TeluguStop.com

తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో తన భర్తను పోలీసులు కొట్టారని ఆమె ఆరోపించారు.

తన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు.

అదేవిధంగా తనకు భర్తకు ఏమైనా ప్రాణహాని జరిగితే డీజీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టం చేశారు.అయితే గన్నవరంలో తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ ఫిర్యాదుతో పట్టాభితో పాటు మరో పదిహేను మంది టీడీపీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube