హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ కేసులో పురోగతి

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గోల్డ్ చోరీ కేసులో పురోగతి లభించింది.ఈ క్రమంలో నగలతో ఉడాయించిన కారు డ్రైవర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఖమ్మంలో నిందితుడు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.కాగా హైదరాబాద్ లో ఐదు రోజుల క్రితం రూ.7 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ అయిన సంగతి తెలిసిందే.ఈ చోరీ కేసులో శ్రీనివాస్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

 Hyderabad Sr Nagar Gold Theft Case Progress-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube