సీఎం జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ..

అమరావతి: సీఎం జగన్ తో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటీ.సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు.

 Cm Jagan Meeting With Ycp Mlc Candidates, Cm Jagan , Ycp Mlc Candidates, Mlc Can-TeluguStop.com

సీఎం జగన్ కామెంట్స్.అభ్యర్థులు ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం.

మనం చేస్తున్నది ప్రతి గడపకు తెలియాలి.పదవులు పొందిన వారు యాక్టివ్ గా ఉండాలి.నేను చేయాల్సింది చేశాను ఇవ్వాల్సింది ఇచ్చాను ఇక పార్టీ పరంగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube