ఉక్రెయిన్‎లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటన..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకస్మాతుగా ఉక్రెయిన్ కు వెళ్లారు.ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో జో బైడెన్ పర్యటిస్తున్నారు.

 Us President Joe Biden's Visit To Ukraine..!-TeluguStop.com

కాగా రష్యా యుద్ధం మొదలుపెట్టాక ఆయన తొలిసారిగా ఉక్రెయిన్ కు రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో పర్యటనకు వచ్చిన బైడెన్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వాగతం పలికారు.

అనంతరం ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.సుమారు ఐదు వందల మిలియన్ డాలర్ల మిలటరీ సహాయ ప్యాకేజీని ఉక్రెయిన్ కు అందజేయనున్నట్లు జో బైడెన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube