నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం

నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం చెలరేగింది.ఊర్కొండ శివారులోని పంట పొలాల్లో బెలూన్ పడగా.

 A Huge Balloon Stir In Nagar Kurnool District-TeluguStop.com

దానికి సంబంధించిన యంత్రం తర్నికల్ వద్ద పడిపోయింది.

దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్ ను పరిశీలించారు.టీఐఎఫ్ఆర్‎కు చెందిన రీసెర్చ్ బెలూన్ గా గుర్తించారు.

అనంతరం దానిని హైదరాబాద్‎కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube