మెదక్ లాకప్ డెత్ ఘటనపై తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు.
వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో కామారెడ్డికి చెందిన సీనియర్ ఆఫీసర్ తో దర్యాప్తు చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.అంతేకాకుండా సీఐ, ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు.







