పటాస్ సినిమాని మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే..?

రైటర్ గా ఉన్న అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మారి సినిమా చేయాలి అనుకున్నప్పుడు పటాస్ లాంటి ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ పట్టుకొని హీరోల దగ్గరికి కథ చెప్పడానికి తిరగేవాడట అప్పుడు మొదటగా ఈ కథ ను మాస్ మహారాజా రవితేజ కి వినిపించాడట అయితే రవితేజకి అప్పటికే వక్కంతం వంశీ వచ్చి టెంపర్ కథ చెప్పాడట దాంతో ఈ రెండు స్టోరీ లు కొంచం సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఇది చేయలేను

 Who Are The Heroes Who Missed Patas Movie ,manchu Vishnu, Rana, Anil Ravipudi,p-TeluguStop.com
Telugu Anil Ravipudi, Bimbisara, Kalyan Ram, Manchu Vishnu, Patas, Rana, Ravi Te

అని చెప్పాడట దాంతో అనిల్ రావిపూడి ఈ స్టోరీని మంచు విష్ణు తో చేద్దాం అనుకొని ఆయనకి స్టోరీ చెప్పాడట ఆయనకు ఈ స్టోరీ నచ్చినప్పటికి తను ఈ స్టోరీ లో ఏవో మార్పులు చెప్పాడట వాటిని మార్చడం ఇష్టం లేని అనిల్ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడట.

Telugu Anil Ravipudi, Bimbisara, Kalyan Ram, Manchu Vishnu, Patas, Rana, Ravi Te

ఇక ఆ తర్వాత రానా దగ్గుబాటి దగ్గరికి వెళ్లి ఈ కథ చెబితే ఆయన అప్పటికే బాహుబలి సినిమా బిజీలో ఉండటం వల్ల ఆయన కొద్దిరోజులు వెయిట్ చేయమని చెప్పాడట అప్పటికే ఈ స్టోరీ రాసుకొని 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న ఏది వర్కౌట్ కాలేదు ఇంకా ఆగడం అంటే నావల్ల కాదు అని అనిల్ చెప్పేసి చివరగా కళ్యాణ్ రామ్ కి కథ వినిపించాడట కళ్యాణ్ రామ్ కి కథ బాగా నచ్చి సినిమా చేద్దాం అని చెప్పి సినిమాని స్టార్ట్ చేశారు ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ కి ఈ సినిమాతో ఒక మంచి హిట్ పడిందనే చెప్పాలి.ఆ హిట్ తో కళ్యాణ్ రామ్ మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తన కంటు ఒక మంచి ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Who Are The Heroes Who Missed Patas Movie ,Manchu Vishnu, Rana, Anil Ravipudi,P-TeluguStop.com

రీసెంట్ గా బింబిసార సినిమాతో మంచి హిట్ కొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube