హీరోయిన్లు వేసుకునేవే పొట్టి పొట్టి బట్టలు.ఇక ఆ బట్టలను కూడా సగం విప్పేస్తూ చూపిస్తూ ఉంటారు.
ఆ పొట్టి బట్టలు వేసుకోవటం ఏంటో.మళ్లీ వాటిని సగం విప్పి చూపించడం ఏంటో అస్సలు అర్థం కాదు.
ఏ హీరోయిన్ కూడా నిండు దుస్తులు ధరించినట్లు ఎప్పుడు అనిపించదు.ఒకవేళ ధరించినా కూడా కొన్ని కొన్ని అందాలు బయటపెట్టేలా చేస్తారు.
చీర కట్టిన కూడా అందాలను బయట పెట్టేస్తున్నారు అంటే వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడతాం.అయితే తాజాగా ఓ నటి బట్టలు వేసుకొని మళ్లీ దాన్ని విప్పదీస్తూ బాగా గ్లామర్ షో చేసింది.
ఇంతకు ఆమె ఎవరో కాదు కేతికాశర్మ.
తెలుగు ప్రేక్షకులకు కేతిక శర్మ బాగా పరిచయం.
ఈ హాట్ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.నటన పరంగా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.
తన తొలి చూపులోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టకు ముందు 2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది.

యూట్యూబ్లో పలు వీడియోలతో సోషల్ మీడియా ప్రియులను మంచి ర్యాపో పెంచుకుంది.ఇక రొమాంటిక్ సినిమా సినిమాల్లో నటించగా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లు అందుకుంది.ఆ తర్వాత నటించిన లక్ష సినిమాతో పూర్తిగా డిజాస్టర్ టాక్ అందుకుంది.అలా ఆ మధ్య వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

నిజానికి ఈ సినిమా ప్లాప్ అవ్వగా ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం కొంతవరకు మార్కులు వచ్చాయి.ఇక ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియా వేదికను ఎంచుకుంది.ఇక బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తుంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది.నిజానికి కేతిక శర్మ గ్లామర్ లుక్ లో కంటే ట్రెడిషనల్ లుక్ లో బాగా అందంగా కనిపిస్తుంది.

ఇక ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం గ్లామర్ కూడా పరిచయం చేసింది.పైగా తనపై దర్శక నిర్మాతలు దృష్టి పడటం కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ కుర్రాలను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.
అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా రెండు ఫొటోలు పంచుకుంది.అందులో తను జీన్స్ టాప్ ధరించగా.
అద్దం ముందు నిలబడి జీన్స్ ప్యాంట్ బటన్, జిప్ విప్పేసి తన నాభి అందాలను బాగా డీప్ గా చూపించేసింది.అంతేకాకుండా తన ఎక్స్ప్రెషన్స్ మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.
తన చూపులతోనే మరోసారి కుర్రాలను కట్టిపడేసింది.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.







