స్టార్ హీరో అయి ఉండి చిన్న పాత్రలో నటించిన హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో ఒక పాత్ర చేయడానికి స్టార్ హీరో లు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే నార్మల్ హీరో గా ఉన్నప్పుడు ఏ పాత్ర లో నటించిన పెద్ద గా ఎవరు పటించుకొరు కానీ ఒక స్టార్ హీరో అయ్యాక వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు.అలా ఫ్యాన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు…ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర ని క్రిష్ అల్లు అర్జున్ ని చేయమని అడిగారట

 Interesting Facts Behind Allu Arjun Cable Raju Role In Vedam Movie Details, Allu-TeluguStop.com

దానికి అల్లు అర్జున్ కొంచం టైం తీసుకొని చెప్తా అని చెప్పాడట అయితే అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్ చేయాలా, వద్దా అనే విషయం మీద క్లారిటీ కోసం కొంత మంది సన్నిహితుల సలహా తీసుకుందామని అడిగితే అందులో చాలా మంది నువ్వు స్టార్ హీరో రెస్ లో ఉన్నవాడివి ఇప్పుడు ఇలాంటి చిన్న పాత్రలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారట…

Telugu Allari Naresh, Allu Arjun, Cable Raju Role, Krish, Gali Seenu, Tollywood,

అయిన కూడా అల్లు అర్జున్ కి కేబుల్ రాజు క్యారెక్టర్ లో ఒక ఎమోషన్ ఉంది కాబట్టి చెయ్యాలి అనిపించేదట చివరికి క్రిష్ గమ్యం సినిమాలో అల్లరి నరేష్ చేసిన గాలి శీను పాత్ర ఎంత మంచి పేరు సంపాదించుకుందో ఈ పాత్ర కి కూడా అంత మంచి పేరు వస్తుంది నేను గ్యారంటీ ఇస్తాను అని క్రిష్ ధైర్యం చెప్పడం తో అల్లు అర్జున్ ఈ సినిమా చేశాడట

 Interesting Facts Behind Allu Arjun Cable Raju Role In Vedam Movie Details, Allu-TeluguStop.com
Telugu Allari Naresh, Allu Arjun, Cable Raju Role, Krish, Gali Seenu, Tollywood,

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడినప్పటికి అల్లు అర్జున్ చేసిన కేబుల్ రాజు పాత్ర మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుంది అల్లు అర్జున్ కి నంది అవార్డ్ తో పాటు ఇంకా చాలా అవార్డులను కూడా తెచ్చిపెట్టింది…అల్లు అర్జున్ కెరియర్ మొత్తం లో బెస్ట్ యాక్టింగ్ చేసిన సినిమా లా లిస్ట్ బయటకి తీస్తే ఈ సినిమా టాప్ 5 లో చోటు దక్కించు కుంటుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube