భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.రేగా కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతోంది.
సోషల్ మీడియా వేదికగా ఇరువురు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.రేగా కాంతారావు సుమారు 5 వందల ఎకరాలు పోడు భూములు కబ్జా చేశారని పాయం ఆరోపిస్తున్నారు.
బినామీల పేరుతో పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఈ నేపథ్యంలో పాయం వెంకటేశ్వర్లును టార్గెట్ గా రేగా కాంతారావు పోస్టులు పెట్టారు.
విమర్శలే నేరుగా విమర్శించే చేతగాడి వానివి ఎందుకు పనిక మాలిన మాటలంటూ చేసిన పోస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నారు.







