తిరుపతి జిల్లా మేనకూరు సెజ్‎లో పేలుడు

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ లో పేలుడు సంభవించింది.గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో భారీ బ్లాస్ట్ జరిగింది.

 Explosion In Menakuru Sez Of Tirupati District-TeluguStop.com

పేలుడు ధాటికి 35 అడుగుల మేర రాళ్లు, మట్టి పైకి లేచాయి.సుమారు ఐదు అడుగుల లోతున గోయ్యి ఏర్పడింది.

ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ పేలుడు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కాగా, ఇంటింటికి కనెక్షన్ లో భాగంగా గ్యాస్ పైప్ లైన్ లో బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube