బుల్లితెర యాంకర్ శ్యామల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తన యాంకరింగ్ విధానంతో తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు అందుకుంది.
ఇక వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో పలు పాత్రల్లో మెప్పించింది శ్యామల.ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.
చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.
ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.
ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.శ్యామల ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక యూట్యూబ్ లో ‘ఏం చెప్పారు శ్యామల గారు’ అనే పేరుతో ఛానల్ కూడా ప్రారంభించింది.
ఇక అందులో చాలా వీడియోలు పంచుకుంది.ముఖ్యంగా వంటలకు సంబంధించిన వీడియోలను బాగా చేస్తుంది.
అప్పుడప్పుడు కొన్ని టిప్స్ కూడా షేర్ చేసుకుంటుంది.తన ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళిన వీడియోలను.
తన కొత్త ఇంటి వీడియోను కూడా హోమ్ టూర్ చేసి తన ఫాలోవర్స్ కి షేర్ చేసుకుంది.

ఇక ఈ మధ్య శ్యామల మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం బాగా వర్కౌట్లు చేస్తూ కనిపిస్తుంది.ఇక ఈ వయసులో కూడా శ్యామల ఇంత అందంగా ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు తన వృత్తిని కాపాడుకుంటుంది.
ఇక ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.అప్పుడప్పుడు మోడ్రన్ గా రెడీ అవుతూ అందరికీ బాగా షాక్ ఇస్తుంది.
కొన్ని కొన్ని సార్లు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో చూసుకుంటుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అందులో తను ఓవర్ మేకప్ వేసుకున్నట్లు కనిపించింది.
ఇక ఆ ఫోటోలను చూసినా తన ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.తన అందాన్ని రకరకాలుగా పొగుడుతున్నారు.
మరికొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ మాత్రం.
సడెన్ గా చూసి జబర్దస్త్ లో వచ్చే లేడీ గెటప్ అంటూ షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.







