చిన్న వెంకన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ బాబి.వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ కామెంట్స్.
.ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.
వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి…సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు…ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా…మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే పెద్ద గిఫ్ట్ గా భావిస్తున్నా…సినిమా బృందం మొత్తం విజయోత్సవ ఆనందంలో ఉన్నాం…మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా చేయనున్నాం…