మరోసారి వివాదాల్లో మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

భారత్ మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

 Former Cricketer Vinod Kambli Is Once Again In Controversy-TeluguStop.com

ఈ నేపథ్యంలో కాంబ్లీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో భార్య, కుమారుడితో కలిసి వినోద్ కాంబ్లీ నివసిస్తున్న విషయం తెలిసిందే.

మద్యం మత్తులో పాన్ హ్యాండిల్ తో తనపై విచక్షణారహితంగా దాడి చేశారని భార్య ఆరోపించారు.ఆండ్రియా ఫిర్యాదుతో కాంబ్లీపై ఐపీసీ సెక్షన్ 324, సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube