ఏపీ ఫిల్మీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణ మురళి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
తన ఊపిరి పోయేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని తెలిపారు.చివరి వరకు వైసీపీ జెండానే మోస్తానన్న పోసాని.
తాను రాజకీయాల్లోకి పదవి కోసం రాలేదని వెల్లడించారు.జగన్ ని దూరం నుంచి చూసి వచ్చానని పేర్కొన్నారు.
విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్ లో ఉన్నట్లు చెప్పారు.తనకు జగన్ గత పదకొండేళ్లుగా తెలుసని వెల్లడించారు.
.