బ్రేకింగ్: డెక్కన్ మాల్ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది.భవనం కూల్చివేత సమయంలో ఒక్కసారిగా ఆరు ఫ్లోర్లు కుప్పకూలాయి.

 Breaking: Deccan Mall Demolition Biggest Missed Accident-TeluguStop.com

ముందస్తుగా చుట్టు పక్కల ఇళ్లు ఖాళీ చేయడంతో ప్రమాదం తప్పింది.అయితే జనవరి 26న ప్రారంభమైన భవనం కూల్చివేత పనులు ఇవాళ్టితో పూర్తి అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube