కరీంనగర్‎లో తీవ్ర ఉద్రిక్తత..ఏబీవీపీ నేతలు అరెస్ట్

కరీంనగర్‎లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ను ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు.

 Extreme Tension In Karimnagar..abvp Leaders Arrested-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.కారు దిగుతుండగా కేటీఆర్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు.

దీంతో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డగించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube