అదానీ గ్రూప్ సమాధానంపై హిండెన్ బర్గ్ ఆగ్రహం

దిగ్గజ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్ 413 పేజీల సమాధానంపై అమెరికా షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ హిండెన్ బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Hindenburg Was Furious With Adani Group's Reply-TeluguStop.com

88 ప్రశ్నల్లో 66 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదని చెప్పారు.జాతీయ జెండా ముసుగులో భారత్ ను అదానీ గ్రూప్ దోచుకుంటోందని ఆరోపించారు.తమ ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానం ఇవ్వలేదన్నారు.వాస్తవిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube