ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే.ఈ మేరకు ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ను ప్రారంభించనున్నారు.17 న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ప్రారంభోత్సవ వేడుక జరగనుంది.అనంతరం భవనంలో వాస్తు పూజ, చండీయాగంతో పాటు కేసీఆర్ సుదర్శన యాగం చేయనున్నారు.

 New Telangana Secretariat Inaugurated On February 17-TeluguStop.com

కాగా ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం సోరెన్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ నేత లలన్ సింగ్ లు హాజరుకానున్నారు.అదేవిధంగా ప్రారంభోత్సవానికి అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా హాజరు అవుతారని సమాచారం.

సెక్రటేరియట్ ప్రారంభం అనంతరం పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube