జీవో నెంబర్.1పై దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.వెకేషన్ బెంచ్ ఇలాంటి పిటిషన్ లు ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు.ఇది కనుక అనుమతిస్తే ప్రతి వెకేషన్ బెంచ్ సీజేగా మారిపోతుందని కోర్టు వ్యాఖ్యనించింది.ఇది పక్కన పెట్టేయాల్సిన అంశం కాదని న్యాయస్థానం పేర్కొంది.హైకోర్టు రిజిస్ట్రీ అన్ని అంశాలను అప్డేట్ చేసిందని తెలిపింది.
లంచ్ మోషన్ మూవ్ చేయాల్సిన తొందర ఏముందని ప్రశ్నించింది.కాగా జీవో నెంబర్.1పై పిటిషనర్ తరపు వాదనలు పూర్తి కాగా ప్రభుత్వ తరపున వాదనలను ఏజీ వినిపించనున్నారు.