మరోసారి సోషల్ మీడియాలో నిలిచిన శ్రీజ.. ఆమె ఏం చేసినా వైరలే మరి?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శ్రీజ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Chiranjeevi Daughter Sreeja Coffee Tweet Viral, Chiranjeevi, Sreeja, Tweet Viral-TeluguStop.com

మరి ముఖ్యంగా మొన్నటి వరకు ఆమె తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే.దానికి తోడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లు చేయడం తన పిల్లలకు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది శ్రీజ.

శ్రీజ ఎటువంటి పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది.

శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కి విడాకులు ఇచ్చి చిరంజీవి ఫ్రెండ్ కొడుకు అయినా కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.రెండవ పెళ్లిని కూడా ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది శ్రీజ.గత కొద్దిరోజులుగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకుని విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇప్పటికి సరైన క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో ఆ వార్తలను నిజం అని నమ్ముతున్నారు మెగా అభిమానులు.ఇదిలా ఉంటే శ్రీజ సోషల్ మీడియాలో చేసే పోస్టులు చాలా వరకు అర్థం కాని విధంగానే ఉంటాయి.

ఇక ఇటివలె న్యూ ఇయర్ సందర్భంగా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను నా లైఫ్ లో ఉన్న ఒక వ్యక్తికి ధన్యవాదాలు అని ట్విట్ చేయడంతో ఆమె లైఫ్ లోకి మరొకరు రాబోతున్నారని మూడో పెళ్లి కూడా సిద్ధమవుపోతోంది అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక తాజాగా సోషల్ మీడియాలో నా అల్లరికి ప్రశాంతతని ఇస్తావు.నీ వల్లే నేను ఉదయాన్నే లేస్తున్నాను..లైఫ్ లో వచ్చే చీకటికీ నువ్వే వెలుగులు నింపుతావు.నా 14 ఏళ్ల వయసులో పరిచయమయ్యావు అప్పటినుండి నాకు తోడుగా ఉంటున్నావు థాంక్యూ మై డియర్ కాఫీ అంటూ.

తనకు కాఫీ 14 ఏళ్ల వయసులో పరిచయమైంది అన్న విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించింది శ్రీజ.శ్రీజ ఎటువంటి ట్వీట్ చేసిన కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube