విజయ్ ఆంటోనీకి తీవ్రగాయాలన్న వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ

సినీ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల బిచ్చగాడు 2 షూటింగ్ లో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉంటూ సోషల్ మీడియాలో వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి.

 Family Clarity On The News That Vijay Antony Is Seriously Injured-TeluguStop.com

అయితే, విజయ్ ఆంటోనికి జరిగింది స్వల్ప ప్రమాదమేనని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.విజయ్ కు పెద్ద ప్రమాదం జరిగినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో గాయాల నుంచి విజయ్ ఆంటోని త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.విజయ్ ఆంటోని చెన్నై చేరుకున్నాడని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube