కేసీఆర్ సభకు గైర్హాజరుపై స్పందించిన బీహార్ సీఎం

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత నిర్వహించిన పార్టీ తొలి ఆవిర్భావ సభకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ గైర్హాజరు అయిన విషయం తెలిసిందే.దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్న తరుణంలో నితీశ్ కుమార్ స్పందించారు.

 Bihar Cm Reacts To Kcr's Absence From The Assembly-TeluguStop.com

కేసీఆర్ నిర్వహించిన సభ గురించి తనకు తెలియదని చెప్పారు.తాను వేరే పనుల్లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ ఆహ్వానం అందిన వారే అక్కడికి వెళ్లి ఉండారని తెలిపారు.తనకు ఒకే కల ఉందన్న నితీశ్ కుమార్ ప్రతిపక్ష నాయకులు ఏకమై సాగాలన్నారు.

అది దేశానికి మేలు చేస్తుందని వ్యాఖ్యనించారు.కాగా బీఆర్ఎస్ బహిరంగ సమావేశానికి ప్రముఖ ప్రతిపక్ష నేతలు హాజరై ప్రసంగించిన తర్వాత రోజు బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube