అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రెటీలు తమ మాటలతో బాగా షాక్ ఇస్తూ ఉంటారు.ముఖ్యంగా హీరోయిన్లు మాత్రం కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతూ మరింత షాక్ ఇస్తూ ఉంటారు.
అయితే తాజాగా హీరోయిన్ మెహరీన్ కూడా తన మాటలతో షాక్ ఇచ్చింది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్. ఇక ఈమె గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.నటన పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.
కేవలం చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ.
తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంది.
స్టార్ హీరోల సరసన మంచి మంచి సినిమాలలో హీరోయిన్ గా అవకాశం అందుకొని బాగా సక్సెస్సులు అందుకుంది.

కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా.ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.అలా అతి తక్కువ సమయంలో ఈ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ సినిమాల్లో కూడా నటించింది మెహరీన్.ఇక ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఈ బ్యూటీ గతంలో వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ఒక బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకొని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక అప్పటి నుంచి మళ్లీ తన పెళ్లి గురించి ఎటువంటి టాపిక్ కూడా రాలేదు.
అంతేకాకుండా తనకు సంబంధించిన ఎటువంటి లవ్ గాసిప్స్ కూడా బయటికి రాలేదు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా ఎనర్జీగా కనిపించడంతో.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.తన సినిమాల అప్డేట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
ఒక ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని కూడా షేర్ చేస్తుంది.అప్పుడప్పుడు తను చేసే విన్యాసాల వీడియోలను కూడా బాగా పంచుకుంటుంది.
అయితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తాను గాగుల్స్ పెట్టుకొని కనిపించగా.
ఆ గాగుల్స్ తనకు కొత్త పెయిర్ అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా ప్రస్తుతం ఆ సినిమాలు షూటింగ్ బిజీలో ఉన్నాయి.







