ఎన్నికల బాధ్యత అధ్యక్షుడిగా బండి సంజయ్...!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ఊహాగానాలకు తెర పడింది.ఎన్నికల బాధ్యత అధ్యక్షుడిగా బండి సంజయ్ నే ఉండనున్నట్లు సమాచారం.

 Bandi Sanjay As President In Charge Of Elections...!-TeluguStop.com

బండి సంజయ్ పనితీరుపై కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.బండి సంజయ్ మాటలు వెంకయ్య నాయుడు ప్రసంగంలా ఉందంటూ ప్రధాని వ్యాఖ్యనించారు.

ప్రజా సంగ్రామ యాత్రను చూసి ఇతర రాష్ట్రాల నేతలు నేర్చుకోవాలన్నారు.జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కాగానే ముందుగా బండి సంజయ్ కు అవకాశం ఇవ్వాలని నడ్డాకు సూచించారు.

బండి సంజయ్ హిందీలో మాట్లాడబోతుండగా మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు.ఈ క్రమంలోనే ప్రసంగం అనంతరం బండి సంజయ్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube