బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లే..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లేనని తెలిపారు.

 Joining Bjp Is Like Committing Suicide In Politics: Minister Harish Rao-TeluguStop.com

అయినా ఖమ్మం ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వరని పేర్కొన్నారు.తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం వైపే ఉన్నారని వెల్లడించారు.కాగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ఈ మేరకు సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube