బ్రేకింగ్: బెంగళూరులో కూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్.. ఇద్దరు మృతి

బెంగళూరులో విషాద ఘటన జరిగింది.నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది.

 Breaking: Metro Pillar Under Construction Collapsed In Bengaluru-TeluguStop.com

అయితే మెట్రో పిల్లర్ అటుగా వస్తున్న బైకుపై కూలినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు తీవ్రగాయాల పాలైయ్యారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రిక తరలించారు.కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాత పడినట్లు సమాచారం.

అయితే 40 శాతం కమిషన్ ప్రభుత్వం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.అదేవిధంగా ఘటనకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube