ఈనెల 19న హైదరాబాద్‎కు ప్రధాని నరేంద్ర మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు.వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించేందుకు ఆయన వస్తున్న సంగతి తెలిసిందే.

 Prime Minister Narendra Modi To Hyderabad On 19th Of This Month..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈనెల 19న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ లు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కాగా గతేడాది ప్రధాని మోదీ తెలంగాణకు నాలుగు సార్లు వచ్చారు.ఈ ఏడాది తొలి నెలలో మోదీ హైదరాబాద్ కు రానున్నారు.

మరోవైపు తెలంగాణలో అధికారం సాధించేందుకు బీజేపీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో మరిన్ని మోదీ సభలు ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube