తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొత్తగూడెం తనకు జన్మనిచ్చింది కాబట్టి సేవ రూపంలో తిరిగిస్తానని చెప్పారు.
కొత్తగూడెంకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఈ ప్రయత్నమని డీహెచ్ తెలిపారు.కొందరు మమ్మల్ని టూరిస్టులు అని పిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ప్రపంచంలో మనుషులందరూ టూరిస్టులేనన్న డీహెచ్ ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదని వెల్లడించారు.ఈ మట్టి రుణం తీర్చుకోవడానికే సేవా కార్యక్రమాలు చేపట్టారు.
తనకు ఏదైనా రావాలి అని రాసి ఉంటే దాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు.







