ఆ విషయంలో కొట్టుకుంటున్న అలియా భట్ రణ్ బీర్.. నా పోలికలు అంటూ?

బాలీవుడ్ క్యూట్ జోడీలలో అలియా భట్ రణ్ బీర్ కపూర్ జోడీ ఒకటి కాగా గతేడాది నవంబర్ నెలలో అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.షూటింగ్ లకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న అలియా భట్ మళ్లీ వరుసగా షూటింగ్ లతో బిజీ అవుతుండటం గమనార్హం.

 Alia Bhatt Ranbir Kapoor Fight In That Matter Details, Alia Bhatt, Ranbir Kapoor-TeluguStop.com

అయితే కూతురి పోలికల విషయంలో అలియా భట్ రణ్ బీర్ తరచూ గొడవ పడుతున్నారని సమాచారం అందుతోంది.

అలియా రణ్ బీర్ కూతురి పేరు రహా కాగా రహాకు నా పోలికలు ఎక్కువగా వచ్చాయని అలియా చెబుతుంటే నా పోలికలే ఎక్కువగా వచ్చాయని రణ్ బీర్ చెబుతున్నట్టు బోగట్టా.

అయితే ఇంట్లో పని చేసేవాళ్లు మాత్రం రహాలో ఇద్దరి పోలికలు ఉన్నాయని చెబుతున్నారని సమాచారం.రణ్ బీర్ ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు.రణ్ బీర్ నటిస్తున్న యానిమల్ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

త్వరలో రణ్ బీర్ బ్రహ్మాస్త్ర 2 మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.రణ్ బీర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ పాపులారిటీ మరింత పెరిగేలా జాగ్రత్త పడుతున్నారు.వరుస విజయాలతో అలియా భట్ రెమ్యునరేషన్ కూడా పెరిగిందని సమాచారం అందుతోంది.

రణ్ బీర్, అలియా భట్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అలియా రణ్ బీర్ జోడీ బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.అలియా భట్ రణ్ బీర్ కలకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.అలియా భట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా వేర్వేరు కారణాల వల్ల అలియా భట్ వాటికి ఓకే చెప్పడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube