పీఎఫ్ఐ ఆపరేషన్‎పై ఎన్ఐఏ ఛార్జ్‎షీట్‎లో కీలక అంశాలు

పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా ఆపరేషన్‎పై ఎన్ఐఏ ఛార్జ్‎షీట్‎లో కీలక అంశాలు ఉన్నాయి.యోగా ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు.

 Key Points In Nia's Charge Sheet On Pfi Operation-TeluguStop.com

నిజామాబాద్ నుంచి రెండు వందల మందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగిస్తుంది.ఇందులో సులువుగా మనుషులను ఎలా చంపాలన్న దానిపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

ఇప్పటికే పీఎఫ్ఐపై దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించారు.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎష్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో సోదాలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube