పల్నాడు జిల్లా వెల్దుర్తిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి.ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పంపిణీ చేసిన పెన్షన్ డబ్బుల్లో దొంగనోట్లను గుర్తించిన విషయం తెలిసిందే.వీరంతా నకిలీ నోట్లు పంపిణీ చేసిన వాలంటీర్ కేసులో నిందితులని సమాచారం.







