అటువంటి అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పెళ్లికి సంబంధించి అనేకసార్లు మీడియాలో చాలా చర్చలు రావడం జరిగింది.కానీ తన పెళ్లికి సంబంధించి ఎప్పుడు కూడా రాహుల్ స్పందించను లేదు.

 Rahul Gandhi's Sensational Comments If You Marry Such A Girl , Rahul Gandhi, Bha-TeluguStop.com

ఐదు పదుల వయసు వచ్చినా గాని రాహుల్ పెళ్లి ఉసేత్తకుండా దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పొలిటికల్ లీడర్ గా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు.ఈ క్రమంలో తాజాగా తన పెళ్లికి సంబంధించి ఎటువంటి అమ్మాయి కావాలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.

“భారత్ జోడో” యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ పెళ్లిపై తన మనసులో  అభిప్రాయాన్ని తెలియజేశారు.తన తల్లి సోనియాగాంధీ మరియు నాయనమ్మ ఇందిరాగాంధీ ఇరువురి గుణాలు కలిగిన అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే స్థిరపడేందుకు ఇష్టపడతానని తెలిపారు.

ఇంకా ఇదే ఇంటర్వ్యూలో కార్లు కంటే మోటార్ సైకిల్ మరియు సైకిల్ నడపడానికి ఎక్కువ ఇష్టపడతానని రాహుల్ చెప్పుకొచ్చారు.వాహనాలపై పెద్ద ఆసక్తి ఉండదు.కానీ రైడ్ అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube