కోటి రూపాయలు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయు.. పెళ్లి మాత్రం నీఇష్టం.. రకుల్ కు నెటిజన్ కామెంట్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ రకుల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Transfer Crores Of Rupee To The Account Marriage Is What You Want Netizens Comm-TeluguStop.com

తన నటనకు కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదానే సొంతం చేసుకుంది.

కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.తొలిసారిగా కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఇక ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించగా ఆ సినిమాతో వెను తిరిగి చూడకుండా ముందుకు సాగుతుంది.

ఇక ఈ బ్యూటీ  సోషల్ సర్వీస్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గాయని చెప్పవచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం ఆమె బి టౌన్ లో చాలా బిజీగా ఉంది.అక్కడే వరుస సినిమాలు సైన్ చేసుకుంటూ పోతుంది.

దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆ ముద్దుగుమ్మను పట్టించుకోవడం లేదు.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

తను ఏం చేసినా ఆ విషయాన్ని వెంటనే పంచుకుంటూ ఉంటుంది.ఏదైనా షూటింగ్లో పాల్గొన్నప్పుడు అక్కడ జరిగిన సంఘటనలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ చేసుకుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించేది.కానీ ఈ మధ్య బాగా వర్కౌట్లు చేస్తూ మరింత సన్నబడింది.

దీంతో చూడటానికి కూడా అంత అందంగా కనిపించడం లేదు.

అయినా కూడా అందగా కనిపించడానికి మాత్రం బాగా ప్రయత్నం చేస్తుంది.కానీ సన్న బడ్డాక ఈమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఏమైనా వ్యాధి వచ్చిందా అలా తయారయ్యావు అంటూ దారుణంగా కామెంట్లు కూడా పెట్టారు.

అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.అంతేకాకుండా ఇంకా సన్నబడుతుంది తప్ప లావు మాత్రం కావటం లేదు.

ఇక ఇదంత పక్కన పెడితే తాజాగా తాను కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తాను ఏదో పెళ్లిలో ఉన్నట్లు కనిపించగా బాగా ట్రెడిషనల్ గా కనిపించింది.ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొట్టగా అందంగా ఉన్నావంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం.ఎమ్మెల్యే బేబీ ఒక రిప్లై ఇవ్వు డార్లింగ్ ఐ లవ్ యు బేబీ ఐ మిస్ యూ బేబీ ఒక కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చెయ్యవా నా బ్యాంక్ అకౌంట్ కి.ప్లీజ్ మ్యారేజ్ మీ ఇష్టం డార్లింగ్.ఎక్కడికి వెళ్తున్నావ్ ఎయిర్పోర్టులో చూశాను అని కామెంట్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube