ఆ వీడియో షేర్ చేస్తూ ఫ్రెండ్స్ పై కోపాన్ని చూపించిన సుప్రీత.. వైరల్ స్టోరీ?

మామూలుగా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటారు.ఏ విషయం చెప్పుకోవాల్సి వచ్చినా కూడా ముందుగా ఫ్రెండ్స్ తోనే షేర్ చేస్తూ ఉంటారు.

 Supreeta Who Showed Her Anger On Her Friends By Sharing That Video Viral Story-TeluguStop.com

ఎందుకంటే ఫ్రెండ్షిప్ కి ఉన్న విలువ అటువంటిది కాబట్టి.అయితే కొన్ని కొన్ని సమయాల్లలో ఫ్రెండ్స్ పై కోపాన్ని కూడా ప్రదర్శిస్తుంటాము.

అది ఏ విషయంలో అయినా సరే వారిపై కోపం వస్తే చాలు వెంటనే వారిపై అలగటం, మాట్లాడకపోవడం వంటివి చేస్తూ ఉంటాం.అయితే తాజాగా సుప్రీత కూడా తన ఫ్రెండ్స్ పై కోప్పడింది.

ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

సుప్రీత గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ సోషల్ మీడియా ప్రియులకు మాత్రం ఈమె బాగా పరిచయం.

ఈమె తల్లి సురేఖ వాణి మాత్రం అందరికీ పరిచయమని చెప్పవచ్చు.తెలుగు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈమె తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకు ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది సురేఖవాణి.

ఈ మధ్య సురేఖ వాణి ఏమాత్రం తగ్గట్లేదు అని చెప్పవచ్చు.ముఖ్యంగా తన వేషధారణతో మాత్రం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

మొదట్లో పద్ధతిగా కనిపించిన సురేఖ వాణి తన భర్త మరణించిన తర్వాత గ్లామర్ షోను పరిచయం చేసింది.ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి దృష్టిలో పడింది.

ఆ సమయంలోనే తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టి ఆమెకు కూడా అందరి దృష్టిలో పడింది.

Telugu Christmasday, Friends, Showed, Supreeta, Surekha Vani, Tollywood-Movie

ఇక సుప్రీత కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా గ్లామర్ షో చేస్తూ.నిజానికి వీరిద్దరూ తల్లి కూతుర్లు అంటే ఎవరు నమ్మలేరు.ఎందుకంటే ఇద్దరూ అక్కచెల్లెళ్లకు కనిపిస్తారు కాబట్టి.

ఏమాత్రం తగ్గకుండాఇద్దరూ బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంటారు.బాగా ట్రిప్స్ అంటూ తిరుగుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

పార్టీలలో తిరుగుతూ మందు బాటిల్స్ పట్టుకుంటూ బాగా రెచ్చిపోతూ ఉంటారు.అలా సుప్రీత కూడా తన తల్లి ద్వారా మరింత పరిచయాన్ని పెంచుకుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో లైవ్ లో మాట్లాడుతూ ఉంటుంది.

ఆ మధ్యనే ఒక సినిమాతో వెండితెరకు కూడా పరిచయం అయింది.

Telugu Christmasday, Friends, Showed, Supreeta, Surekha Vani, Tollywood-Movie

ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా చేసింది.ఇక షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మర్చిపోకుండా ఉండలేదు.హీరోయిన్స్ కంటే ఎక్కువగా అందాలను పెంచుకొని బాగా ఫోటోలు దిగుతూ బాగా షేర్ చేసుకుంటుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫ్రెండ్స్ పై ఫైర్ అయ్యింది.కారణం ఏంటంటే తను తన ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో కొందరు ఫ్రెండ్స్ క్రిస్మస్ రోజు గిఫ్టులు ఇచ్చుకోవటంతో ఆ వీడియోని షేర్ చేసింది సుప్రీత.నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు చూసి నేర్చుకోండి అంటూ వాళ్లపై సరదాగా ఫైర్ అయింది.

ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube