తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగులో ఉన్న ఫిమేల్ యాంకర్లలో టాప్ ఫైవ్ లో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా వరుసగా షోలలో యాంకరింగ్ చేస్తూ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పవచ్చు.
కాగా ఇప్పటికే శ్రీముఖి డాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, బిబి జోడి, జాతి రత్నాలు లాంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.
వరుసగా షోలలో చేస్తూ భారీగానే వెనకేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
దీంతో శ్రీముఖిని అభిమానించే వారి సంఖ్య రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.యాంకర్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
ఈ మధ్యకాలంలో అయితే తన అందాల ఆరబోత విషయంలో ఈ ముద్దుగుమ్మ డోస్ ని ఫుల్ గా పిన్చేసింది.నడుము, థైస్, ఎద అందాలతో యువతని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఒకవైపు గ్లామర్ షో చేస్తూనే మరొకవైపు తన యాంకరింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అయితే శ్రీముఖికి రోజురోజుకీ క్రేజ్ పెరిగే కొద్దీ బట్టల కొలతను తగ్గించే విమర్శలను ఎదుర్కొంటోంది.

పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి వాటి విషయంలో ఇబ్బందులు పడుతూ విమర్శల పాలవుతోంది మన రాములమ్మ.బిబి జోడి షో కి సంబంధించిన విడుదల చేశారు.ఆ ప్రోమో లో యాంకర్ గా చేసిన శ్రీముఖి మోడ్రన్ అవుట్ ఫిట్ లో కనిపించింది.కానీ అడ్రస్ మరీ పొట్టిగా ఉండడంతో ఇబ్బందిగా ఫీలయ్యింది.అయితే ఆ వీడియో చూసిన నెటిజన్స్ అంత గ్లామర్ షో చేస్తూ ఇబ్బంది పడటం అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఆ ప్రోమో లో ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మధ్య మధ్యలో ఆ డ్రెస్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది.
ఈ విషయంలో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.







