జగ్గుస్వామి సోదరుడి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సోదరుడి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.జగ్గుస్వామి సోదరుడు మనీలాల్ సింగ్ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

 Hearing In The High Court On The Petition Of The Landlord's Brother-TeluguStop.com

ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు వచ్చే బుధవారం వరకు సమయం ఇవ్వాలని సిట్ కోర్టును కోరింది.సముఖత వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube