హిల్‎ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై హైకోర్టులో విచారణ

హిల్‎ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణకు ఆర్థిక, పర్యాటకశాఖ కార్యదర్శులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరైయ్యారు.

 High Court Hearing On Delay In Restoration Of Hillfort Palace-TeluguStop.com

నీతి ఆయోగ్ సమావేశం ఉన్నందున విచారణకు హాజరుకాలేమని సీఎస్ కోర్టుకు తెలిపారు.తదుపరి విచారణకు అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

అనంతరం తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube